Thursday, 16 July 2020

TRI METHOD

[ ముఖ్యమైన పట్టికలు)

(పదాలు - గ్రహించిన భాషలు

- గణితం -గజ్ - సంస్కృతం - గణితం - గణిత - (హిందీ/ పంజాబీ ) - కిండర్ గార్డెన్ -జర్మన్

Greek - పదాలు - బయోగ్రఫీ - Geo -graphia

History - Historial - ఎకనామిక్స్ - Okio + Nomos - హ్యూరిస్టిక్ - హ్యురెస్కో - పెడగాగి - Paidos + Agos V Museum- Mousian/ Muse

Latin - వదాలు - Maths - Ars Mathamatica ( Science -Sciencia/sire ✓ Civics - Civitas ✓ Lecture - Lectere / Lego V Map - Mappa ఆ డామినో - DUO ఆ లైబ్రరీ -Liber

కరికులం - కరిగే - సింబగ్ - సిలబి

(పుస్తకాలు - రచయితలు) How to solve it

- జార్జి పోల్యా ప్రిన్సిపియా ఆఫ్ మ్యాథమెటికా

- బెర్నార్డ్ రస్సెల్, వైట్ హెడ్ Explanation of binary arthamatic

- లైబ్నట్ The commentary on ptolemy's almogest -థియాన్ అమికబుల్ నంబర్స్ పై గ్రంథం

- టబిట్ ఇబిన్ కొత్త శాంఖవ వరిచ్చేదం పై 8 పుస్తకాలు

- అవలోనియస్ • ఖగోళ శాస్త్రంపై 9 పుస్తకాలు

- జజీర్ ఇబిన్ ఆప్లా The elements, DATA, Spirit of Geometry - యూక్లిడ్ • పైథాగరస్ రచనలను గ్రంథస్థం చేసింది

- ఫిలోరిన్ మెన్సురేషన్ ఆఫ్ ది నర్కిల్, క్వా డ్రేచర్ ఆఫ్ పారబొలా • ది మెథడ్, ది శాండ్ కౌంటర్, Center of plane gravities - ఆర్కిమెడిస్ గణిత శాస్త్ర సమాహారం

- టారిమీ • అర్ధమెటికా

- డయాఫాంటస్ • ఇంట్రడక్టియో ఆర్ధమెటికా

- నికోమాకని “గణిత సార సంగ్రహం ( సంసృతం)

- మహావీరుడు • సార సంగ్రహా గణిత (తెలుగు)

-పావులూరి మల్లన “సారమతి

- తెన్నేటి విద్వాన్ • బ్రహ్మస్పుట సిద్ధాంతం, కరణఖండ ఖాద్యక

- బ్రహ్మ గువుడు • సిద్ధాంత శిరోమణి, కరణ కుతూహలం

- భాస్కరాచార్యుడు • వంచ సిద్ధాంతిక, బృహత్ సంహిత

-వరాహమిహురుడు • ఆర్యభట్టీయం, సూర్య సిద్ధాంతిక

- ఆర్యభట్ట • ఆర్యభట్టీయ భాష్యం

- భాస్కరాచార్యా -1 • మాధ్యమిక పాఠశాలల్లో సాంఘిక శాస్త్ర అధ్యయనాలు - బైనింగ్ & ఫైనింగ్ • The School master's Assistant

- డామినల్ వర్త్ • The taxnomy of educational objectives -బబ్లూమ్స్ • The world of Science Objects

- కొమెనియన్ • Practical కరికులంస్టడీ

- బార్నిన్, డగ్లస్ Modification of teacihing behaviour through Micro teaching - దీ పాజ్ • Becoming Better teaching Micro teaching -బి.కె. పానీ • శుద్ద అనువర్తన గణిత శాస్త్ర గ్రంథం

- జార్జికార్


బాల్యదశ

వ్యక్తి జీవితంలో బాల్యదశ చాలా కీలకమైన దశ. ఈ దశలో వారు పొందే అనుభవాలు వారి మూర్తిమత్వ వికాసంపై ప్రభావం చూపుతాయి. ఫ్రాయిడ్, ఎరిక్సన్ వంటి మనో వైజ్ఞానిక వేత్తలు వ్యక్తి జీవితంలో బాల్యదశ అనుభవాలు వ్యక్తిని ఏ రకంగా తీర్చిదిద్దుతాయో చక్కగా విశదీకరించారు. అందుకే బాల్యం వ్యక్తి జీవితానికి ఒక పునాదిగా చెప్పవచ్చు. కనుక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు పిల్లల బాల్యదశ నిర్మితి, వారి పూర్వ అభ్యసన అనుభవాలపై సరైన అవగాహన ఉండాలి. బాల్యదశ అంటే ఏమిటి? అందరి పిల్లల బాల్యం ఒకేలా వుంటుందా? వేర్వేరుగా వుంటే దానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? బాల్యదశను ప్రభావితం చేసే అంశాలేమిటి? పిల్లల పెంపక విధానాలు పిల్లల బాల్యదశ నిర్మితిపై ఏ రకమైన ప్రభావం చూపుతాయి మొదలగు విషయాలు ఉపాధ్యాయులకు కచ్చితంగా తెలిసి వుండాలి. వాటితోపాటు బాలలను ఏ రకంగా అధ్యయనం చేయాలో తెలుసుకోగలిగి వుండాలి.

ఉపాధ్యాయులు తాము పై అంశాలకు చెందిన జ్ఞానాన్ని సముపార్జించుకుని తరగతి గదికి అన్వయించినపుడు, తల్లిదండ్రుల సమావేశాల్లో ప్రతి స్పందించినప్పుడు వారికి మంచి గుర్తింపు రావటమే కాకుండా మంచి ఉపాధ్యాయులుగా రాణించగల్గుతారు. 1.2 యూనిట్ లక్ష్యాలు:

ఈ యూనిట్ అధ్యయనం చేసిన తరువాత, ఛాత్రోపాధ్యాయులు 1) బాల్యదశ భావనను అవగాహన చేసుకుంటారు.

బాల్యదశలో సామ్యాలు, వైవిధ్యాలు అవగాహన చేసుకుంటారు. 3) భారతీయ నేపద్యంలో బహుల బాల్య దశల నిర్మితిపై అవగాహన పొందుతారు.

బాల్యదశ నిర్మితిని ప్రభావితం చేసే అంశాల గూర్చి తెలుసుకుంటారు.

సాంఘికీకరణలో కుటుంబం, పాఠశాలల యొక్క పాత్రను అవగాహన చేసుకుంటారు. పిల్లల పెంపక విధానాల గూర్చి అవగాహన పొందుతారు. 7) పిల్లలను అధ్యయనం చేసే వివిధ పద్దతులకు, ఉపగమాలకు చెందిన అంశాలను అవగాహన చేసుకుంటారు. 1.3 బాల్యదశ నిర్మాణం: (Constructs of childhood)

బాల్యదశ అనేది వ్యక్తి జీవితంలో చాలా ప్రధానమైన దశ. ఈ మధ్య మనం తరచుగా 'పిల్లలు బాల్యాన్ని కోల్పోతున్నారు' అనే మాటలు వింటున్నాం. అసలు బాల్యాన్ని కోల్పోవటం అంటే ఏమిటి? ఆ వయస్సులో పొందాల్సిన పోషణ, సంరక్షణ, ఆటలు, పాటలు మొదలైనవి కోల్పోవటం అని అంటాం. అలా ఎందుకు జరుగుతుంది? అలా కాకుండా ఏం చెయ్యాలి? అనేవి చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన అంశాలు.

అయితే బాలలంటే, బాల్యం అంటే,బాల్యదశ అంటే ఏమిటి? అని ప్రశ్నించినపుడు మనకు అనేక రకాల నిర్వచనాలు కనపడుతుంటాయి. మనో వైజ్ఞానిక వేత్తలు, విద్యావేత్తలు, సాంఘికవేత్తలు, మానవ శాస్త్రజ్ఞులు మొదలైన వారి అభిప్రాయాలను గురించి తెలుసుకుందాం.